వారంలో ఐఏఎస్ల విభజన | ias decentralisation in a weak | Sakshi
Sakshi News home page

వారంలో ఐఏఎస్ల విభజన

Jul 10 2015 7:01 PM | Updated on Jun 18 2018 8:10 PM

ఉద్యోగుల విభజన అంశంపై ఏపీ, తెలంగాణ అధికారులతో శుక్రవారం జరిగిన ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశం ముగిసింది

న్యూఢిల్లీ: ఉద్యోగుల విభజన అంశంపై ఏపీ, తెలంగాణ అధికారులతో శుక్రవారం జరిగిన ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశం ముగిసింది. 2014 సివిల్ సర్వీసెస్ అధికారుల విభజనపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తమ తమ అభిప్రాయాలు తెలిపారు. ఈ భేటీకి తెలంగాణ తరుపున సీఎస్ రాజీవ్ శర్మ హాజరుకాగా, ఆంధ్రప్రదేశ్ తరుపున ఐఏఎస్ అధికారిణి వీణా ఈష్ హాజరయ్యారు. దీంతో వారం పది రోజుల్లోగా ప్రత్యూష్ సిన్హా కమిటీ విభజన పూర్తి చేయనుంది.

Advertisement
 
Advertisement
Advertisement