ప్రభుత్వాన్ని నిలదీస్తాం: పొంగులేటి | ysrcp ready to question telangana govt on farmers suicides | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాన్ని నిలదీస్తాం: పొంగులేటి

Nov 4 2014 7:58 PM | Updated on Aug 21 2018 5:36 PM

పొంగులేటి శ్రీనివాసరెడ్డి(ఫైల్) - Sakshi

పొంగులేటి శ్రీనివాసరెడ్డి(ఫైల్)

తెలంగాణలో రైతు ఆత్మహత్యలు, రుణమాఫీ, విద్యుత్ సంక్షోభంపై శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణలో రైతు ఆత్మహత్యలు, రుణమాఫీ, విద్యుత్ సంక్షోభంపై శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ, ప్రజా సమస్యలపై తమ గళం విన్పిస్తుందని తెలంగాణ శాసనసభ పక్ష నేత తాటి వెంకటేశ్వర్లు, ఉప నాయకుడు పాయం వెంకటేశ్వర్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement