ఆర్టీసీ బస్ ఢీకొని యువకుడి మృతి | Youth dies in road accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్ ఢీకొని యువకుడి మృతి

Sep 29 2015 4:06 PM | Updated on Aug 30 2018 3:56 PM

ఆర్టీసీ బస్ ఢీకొని ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.

సికింద్రాబాద్ : ఆర్టీసీ బస్ ఢీకొని ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం జరిగింది. ఆ యువకుడి వయసు సుమారు 30 సంవత్సరాలు ఉంటుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement