గణనీయంగా పెరిగిన యాదగిరిగుట్ట ఆదాయం | yadagirigutta temple income increases | Sakshi
Sakshi News home page

గణనీయంగా పెరిగిన యాదగిరిగుట్ట ఆదాయం

Apr 5 2015 8:10 PM | Updated on Sep 2 2017 11:54 PM

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఆదాయం ఈ ఏడాది గణనీయంగా పెరిగింది.

నల్లగొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఆదాయం ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే రూ.11 కోట్ల మేర అధికంగా లభించిందని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.

 

గత ఏడాది 66,58, 47, 445 రూపాయలు రాగా, ఈసారి 73,03, 15, 953 రూపాయల మేర సమకూరిందన్నారు. భక్తులకు సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆమె వివరించారు. అలాగే, రక్షణ చర్యలను కూడా చేపట్టినట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement