అంబర్‌పేటలో యువతి సజీవ దహనం | women murder in amberpet | Sakshi
Sakshi News home page

అంబర్‌పేటలో యువతి సజీవ దహనం

Mar 24 2015 10:15 AM | Updated on Jul 30 2018 8:29 PM

నగరంలోని పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్డు పక్కన దారుణం చోటు చేసుకుంది.

హైదరాబాద్: నగరంలోని పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్డు పక్కన దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని దుండగులు సజీవ దహనం చేశారు. ఈ విషయం మంగళవారం ఉదయం వెలుగు చూసింది. దుండుగులు బాధితురాలిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. దీంతో మహిళ అక్కడికక్కడే చనిపోయినట్లు తెలస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement