లారీ ఢీకొని మహిళకు తీవ్రగాయాలు | woman injured in road accident in khammam district | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని మహిళకు తీవ్రగాయాలు

Feb 6 2016 10:38 AM | Updated on Aug 30 2018 3:58 PM

ఖమ్మం జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది.

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఇల్లందు మండలం నిజాంపేటలో రోడ్డు దాటుతున్న రాజేశ్వరి అనే మహిళను వేగంగా వస్తున్న లారీ ఢీకొనింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు రాజేశ్వరిని ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement