వారి ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు: ఏసీబీ డీఎస్పీ | we rided at a time in accuses homes, says ACB DSP sunithareddy | Sakshi
Sakshi News home page

వారి ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు: ఏసీబీ డీఎస్పీ

Jun 9 2015 9:13 AM | Updated on Aug 17 2018 12:56 PM

నోటుకు ఓటు కేసులో నిందితుల ఇళ్లల్లో సోదాలు జరిపినట్లు ఏసీబీ డీఎస్పీ సునీతారెడ్డి వెల్లడించారు.

హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో నిందితుల ఇళ్లల్లో సోదాలు జరిపినట్లు ఏసీబీ డీఎస్పీ సునీతారెడ్డి వెల్లడించారు. సాధారణ విచారణలో భాగంగానే సోదాలు చేశామని ఆమె వివరించారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహల ఇళ్లల్లో, వారికి సంబంధించిన ప్రాంతాల్లో ఏసీబీ శాఖ అధికారులు మంగళవారం ఉదయం సోదాలు నిర్వహించారు. అయితే ఈ సోదాలలో ఎటువంటి పత్రాలు స్వాధీనం చేసుకోలేదని ఆమె తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement