రైస్‌మిల్లుపై విజిలెన్స్ దాడి | visilance raids on rice mill | Sakshi
Sakshi News home page

రైస్‌మిల్లుపై విజిలెన్స్ దాడి

May 8 2015 10:16 PM | Updated on Sep 3 2017 1:40 AM

వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామంలోని వెంకటేశ్వర రైస్‌మిల్లుపై శుక్రవారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు.

సంగెం(వరంగల్): వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామంలోని వెంకటేశ్వర రైస్‌మిల్లుపై శుక్రవారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 40 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement