'ఆయనిచ్చిన బ్రాస్‌లెట్‌ వేలం వేస్తున్నా' | v hanumanthrao gifted bracelet to the jagga reddy | Sakshi
Sakshi News home page

'ఆయనిచ్చిన బ్రాస్‌లెట్‌ వేలం వేస్తున్నా'

Jun 7 2017 4:37 PM | Updated on Mar 18 2019 9:02 PM

ఇటీవల రాహుల్‌గాంధీ సమక్షంలో వీహెచ్‌ తనకు బహుకరించిన బంగారు బ్రాస్‌లెట్‌ను వేలం వేయనున్నట్లు కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్‌: ఇటీవల కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో వీహెచ్‌ తనకు బహుకరించిన బంగారు బ్రాస్‌లెట్‌ను వేలం వేయనున్నట్లు కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. శనివారం(10 వ తేది) గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సీఎల్పీనేత జానారెడ్డి సమక్షంలో ఈ వేలం కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. బ్రాస్‌లెట్‌ వేలం ద్వారా వచ్చిన డబ్బును ఖమ్మంలో బేడీలు వేసిన రైతులకు ఆర్థిక సాయంగా అందజేస్తామని జగ్గారెడ్డి తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement