కేసీఆర్‌ వాహనానికి ట్రాఫిక్‌ చలానా! | Traffic Challan For CM KCR Convoy Vehicle For Over Speeding | Sakshi
Sakshi News home page

కేసీఆర్ కాన్వాయ్‌‌ వాహనానికి ట్రాఫిక్‌ చలానా!

Jun 3 2020 5:43 PM | Updated on Jun 3 2020 6:17 PM

Traffic Challan For CM KCR Convoy Vehicle For Over Speeding - Sakshi

చలానా మొత్తం రూ.4,140 ను సీఎంవో అధికారులు బుధవారం చెల్లించారు.

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కాన్వాయ్‌లోని వాహనానికి ట్రాఫిక్ చలానా పడింది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, సూర్యాపేట పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో ఫైన్‌ తప్పలేదు. అతివేగంగా నాలుగుసార్లు వెళ్లడంతో చలానా విధించినట్టు ట్రాఫిక్‌ అధికారులు తెలిపారు. దీంతో చలానా మొత్తం రూ.4,140 ను సీఎంవో అధికారులు బుధవారం చెల్లించారు.
(చదవండి: హైదరాబాద్‌: సిటీ బస్సులకూ ఇక రైట్‌ రైట్‌!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement