తెలంగాణ: ఇద్దరు డాక్టర్లకు కరోనా పాజిటివ్‌ | Three New Corona Cases Registered In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఇద్దరు డాక్టర్లకు కరోనా.. 44కు చేరిక కేసులు

Mar 26 2020 2:47 PM | Updated on Mar 26 2020 4:04 PM

Three New Corona Cases Registered In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో తాజాగా మరో మూడు కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దోమలగూడకు చెందిన ఇద్దరు డాక్టర్లకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. వైరస్‌ సోకిన ఇద్దరు డాక్టర్లు కూడా భార్యాభర్తలు కావడం గమనార్హం. అలాగే ఢిల్లీ నుంచి వచ్చిన మరో వ్యక్తి నమూనాలు పరీక్షించగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య 44కు చేరింది.

Advertisement
 
Advertisement
Advertisement