విద్యార్థుల ‘లెక్క’ తప్పింది | Tenth students failed in Maths subject | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ‘లెక్క’ తప్పింది

May 18 2015 3:19 AM | Updated on Sep 3 2017 2:14 AM

పదో పరీక్షల్లో గణితంలో విద్యార్థుల లెక్క తప్పింది. 99,871 మంది విద్యార్థులు ఒక్క గణితంలో ఫెయిల్ అయ్యారు.

సాక్షి, హైదరాబాద్: పదో పరీక్షల్లో గణితంలో విద్యార్థుల లెక్క తప్పింది. 99,871 మంది విద్యార్థులు ఒక్క గణితంలో ఫెయిల్ అయ్యారు. 57,947 మంది సైన్స్ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు. ప్రథమ భాషలో 33,987 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు.

 

Advertisement
 
Advertisement
Advertisement