తెలంగాణలో రసస్ఫూర్తికి కొదువ లేదు: కేసీఆర్‌ | telugu mahasabhalu | Sakshi
Sakshi News home page

తెలంగాణలో రసస్ఫూర్తికి కొదువ లేదు: కేసీఆర్‌

Dec 17 2017 4:10 PM | Updated on Sep 4 2018 5:32 PM

telugu mahasabhalu - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణలో రస స్ఫూర్తికి కొదువ లేదని సీఎం కేసీఆర్‌ అన్నారు.  ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సారస్వత పరిషత్‌ భవనంలో ఆదివారం శతావధానం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొని అవధాని రామశర్మను సన్మానించారు. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. తెలుగు భాషా ప్రియులకు మేలు చేసేలా మహా సభల ముగింపులో మంచి ప్రకటన చేస్తామని కేసీఆర్‌ వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement