పాఠశాలల పరిస్థితులు మెరుగుపర్చాలి: జితేందర్ | telangana ask union govt allocations for government schools | Sakshi
Sakshi News home page

పాఠశాలల పరిస్థితులు మెరుగుపర్చాలి: జితేందర్

Nov 28 2014 1:35 AM | Updated on Sep 2 2017 5:14 PM

పాఠశాలల పరిస్థితులు మెరుగుపర్చాలి: జితేందర్

పాఠశాలల పరిస్థితులు మెరుగుపర్చాలి: జితేందర్

తెలంగాణలోని అనేక పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేనందున కేంద్రం తగినన్ని నిధులు మంజూరు చేయాలని టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి లోక్‌సభలో కేంద్రాన్ని కోరారు.

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని అనేక పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేనందున కేంద్రం తగినన్ని నిధులు మంజూరు చేయాలని టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి లోక్‌సభలో కేంద్రాన్ని కోరారు. గురువారం ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు.

450 నుంచి 600 మంది విద్యార్థులు చదువుతున్నప్పటికీ ఆయా పాఠశాలల్లో గదులు మాత్రం ఒకటీ రెండే ఉంటున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. గదుల నిర్మాణానికి, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement