అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఆందోళన | students dharna at agricultural university | Sakshi
Sakshi News home page

అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఆందోళన

Apr 12 2016 1:10 PM | Updated on Jun 4 2019 5:16 PM

రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు మంగళవారం ధర్నాకు దిగారు.

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు మంగళవారం ధర్నాకు దిగారు. ఏఈఓ పోస్టులను అగ్రికల్చర్ విద్యార్థులకే కేటాయించాలని వారు ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీలో తరగతులను బహిష్కరించి కాలేజీ గేటు ముందు బైఠాయించి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement