ఐరన్ మాత్రలు వికటించి విద్యార్థులకు అస్వస్థత | students causes ill becuse of iron tablets | Sakshi
Sakshi News home page

ఐరన్ మాత్రలు వికటించి విద్యార్థులకు అస్వస్థత

Feb 10 2015 6:19 PM | Updated on Sep 2 2017 9:06 PM

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారంలో ఐరన్ మాత్రలు వికటించి జెడ్పీ హైస్కూల్‌కు చెందిన 200 మంది విద్యార్థులు మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

వరంగల్: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారంలో ఐరన్ మాత్రలు వికటించి జెడ్పీ హైస్కూల్‌కు చెందిన 200 మంది విద్యార్థులు మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం విద్యార్థులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
(గీసుకొండ)

Advertisement
 
Advertisement
Advertisement