ఈసారి 'పుష్కరాల'కు ప్రత్యేకం | special observers in godavari pushkaras says indra karan reddy | Sakshi
Sakshi News home page

ఈసారి 'పుష్కరాల'కు ప్రత్యేకం

Feb 2 2015 1:27 PM | Updated on Sep 2 2017 8:41 PM

ఈసారి 'పుష్కరాల'కు ప్రత్యేకం

ఈసారి 'పుష్కరాల'కు ప్రత్యేకం

ఈ ఏడాది గోదావరి పుష్కరాలను జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్: ఈ ఏడాది గోదావరి పుష్కరాలను జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈ ఏడాది గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి చెప్పారు.

కేవలం ఏర్పాట్ల కోసమే రూ.425 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. గోదావరి ప్రవహించే ఐదు జిల్లాల్లో మొత్తం 69 స్నాన ఘట్టాలను నిర్మిస్తామని ఆయన అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement