గొర్రెలను పంపిణీ చేసిన మంత్రి | sheep distribution in nagarjuna sagar | Sakshi
Sakshi News home page

గొర్రెలను పంపిణీ చేసిన మంత్రి

Jun 20 2017 12:35 PM | Updated on Sep 5 2017 2:04 PM

నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలోని ఊట్కూరు గ్రామంలో మంగళవారం ఉదయం గొర్రెల పంపిణీ కార్యక్రమం జ‌రిగింది.

నల్లగొండ : నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలోని ఊట్కూరు గ్రామంలో మంగళవారం ఉదయం గొర్రెల పంపిణీ కార్యక్రమం జ‌రిగింది. ఈ కార‍్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి  పాల్గొని గొర్రెల‌ను పంపిణీ చేశారు. నల్గొండ లోకసభ సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి, కలెక్టర్ ఉప్పల్ గౌరవ్ తదితరులు పాల్గొన్నారు. ఊట్కుర్ గ్రామంలో యాదవులు మంత్రి జగదీష్ రెడ్డికి సాంప్రదాయ పద్దతిలో ఘన స్వాగతం పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement