వరంగల్ జిల్లాలో దొంగలు మంగళవారం తెల్లవారుజామున బీభత్సం సృష్టించారు. ఏకంగా పోలీస్ క్వార్టర్స్నే దుండగులు టార్గెట్ ...
వరంగల్ : వరంగల్ జిల్లాలో దొంగలు మంగళవారం తెల్లవారుజామున బీభత్సం సృష్టించారు. ఏకంగా పోలీస్ క్వార్టర్స్నే దుండగులు టార్గెట్ చేశారు. పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ క్వార్టర్స్లోని అయిదు ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడ్డారు. భారీగా నగదు, నగలు అహరించుకు వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దొంగల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.