తెలంగాణ గ్రామీణ బ్యాంకులో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించిన సంఘటన కరీంనగర్ జిల్లా రాయికల్ మండంలోని అల్లీపూర్‌లో సోమవారం అర్ధరాత్రి జరిగింది.
తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో చోరీకి యత్నం
Dec 8 2015 9:17 AM | Updated on Aug 30 2018 5:27 PM
రాయికల్: తెలంగాణ గ్రామీణ బ్యాంకులో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించిన సంఘటన కరీంనగర్ జిల్లా రాయికల్ మండంలోని అల్లీపూర్‌లో సోమవారం అర్ధరాత్రి జరిగింది. అల్లీపూర్‌లో ఉన్న బ్యాంకులో సోమవారం అర్ధరాత్రి ప్రవేశించి చోరీకి యత్నించారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. స్ధానికులు గుర్తించి బ్యాంకు అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement


