రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి | one killed in road accident in adilabad district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

Jan 20 2015 5:27 PM | Updated on Aug 30 2018 3:58 PM

రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధుడు మృతి చెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా వాంకేడ్ మండలం బొంబాడ గ్రామంలో చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధుడు మృతి చెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా వాంకేడ్ మండలం బొంబాడ గ్రామంలో చోటుచేసుకుంది. బొంబాడకి చెందిన అప్పల రామయ్య మంగళవారం రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం అతడిని ఢీకొన్నది. ఈ ఘటనలో గాయపడ్డ రామయ్య (63)ను ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. రామయ్యకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement