డెంగ్యూతో ఒకరి మృతి | one dead in karimnagar due to dengue fever | Sakshi
Sakshi News home page

డెంగ్యూతో ఒకరి మృతి

Dec 21 2015 9:50 AM | Updated on Sep 3 2017 2:21 PM

కరీంనగర్ జిల్లాలో డెంగ్యూతో ఒకరు మరణించారు.

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో డెంగ్యూతో ఒకరు మరణించారు. కమాన్‌పూర్ మండలం కన్నాల గ్రామానికి చెందిన మల్లయ్య(40) ఇరవై రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. కొన్ని రోజుల క్రితం ఆయనను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం వేకువజామున చనిపోయాడు. కాగా, డెంగ్యూ జ్వరంతోనే ఆయన భార్య కూడా ఇటీవలే చనిపోయింది. దంపతులిద్దరూ డెంగ్యూతో మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement