నైట్‌వాచ్‌మెన్ ఆత్మహత్య | Night Watchmen suicide | Sakshi
Sakshi News home page

నైట్‌వాచ్‌మెన్ ఆత్మహత్య

Dec 2 2015 10:50 AM | Updated on Oct 17 2018 5:38 PM

మహబూబ్‌నగర్ జిల్లా పెదకొత్తపల్లి ఎంపీడీవో కార్యలయంలో నైట్‌వాచ్‌మెన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా పెదకొత్తపల్లి ఎంపీడీవో కార్యలయంలో నైట్‌వాచ్‌మెన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయం పనిచేస్తున్న కార్యాలయంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండల కేంద్రానికి చెందిన నర్సింహ గౌడ్(55) ఎంపీడీవో కార్యాలయంలో నైట్‌వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం కార్యాలయాన్ని శుభ్రం చేసిశాడు. అనంతరం అక్కడే ఉన్న కంప్యూటర్ వైర్లతో ఉరి వేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.



 

Advertisement
 
Advertisement
Advertisement