ఎస్సీడబ్ల్యూయూ పదవికి ఎంపీ కవిత రాజీనామా

MP Kavitha Resigns Singareni Coal Workers Union Honorary President Post - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత సింగరేణి బొగ్గు కార్మిక సంఘం (ఎస్సీడబ్ల్యూయూ)తో పాటు వివిధ సంఘాల గౌరవాధ్యక్ష పదవులకు శనివారం రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. కాగా, ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్‌రావు కూడా తెలంగాణ మజ్దూర్ యూనియన్ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికార కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడం వల్ల ఆర్టీసీ కార్మిక సంఘం కార్యక్రమాల్లో భాగస్వామ్యం సాధ్యపడటం లేదని హరీష్‌ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top