రేపు ముంబై వెళ్లనున్న కేటీఆర్ | minister KTR will meet TATA chaiman on MAY 27 | Sakshi
Sakshi News home page

రేపు ముంబై వెళ్లనున్న కేటీఆర్

May 26 2015 7:22 PM | Updated on Aug 30 2019 8:24 PM

రేపు ముంబై వెళ్లనున్న కేటీఆర్ - Sakshi

రేపు ముంబై వెళ్లనున్న కేటీఆర్

తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కె.తారకరామారావు బుధవారం దేశ ఆర్థిక రాజధాని ముంబై వెళ్లనున్నారు.

హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కె.తారకరామారావు బుధవారం దేశ ఆర్థిక రాజధాని ముంబై వెళ్లనున్నారు. అక్కడ టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ సైరస్ పల్లోంజి మిస్త్రీతో మంత్రి కేటీఆర్ మే 27వ తేదీన భేటీకానున్నారు. వ్యాపార సంబంధ అంశాలపై వారు చర్చలు జరుపుతారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement