కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న హరీష్‌ | Minister harish rao visits siddipet | Sakshi
Sakshi News home page

కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న హరీష్‌

Apr 14 2018 4:08 PM | Updated on Aug 17 2018 8:11 PM

Minister harish rao visits siddipet - Sakshi

కొమురవెల్లి మల్లన్నను మంత్రి హరీశ్ రావు శనివారం దర్శించుకున్నారు.

సాక్షి, సిద్దిపేట: కొమురవెల్లి మల్లన్నను మంత్రి హరీశ్ రావు శనివారం దర్శించుకున్నారు. అనంతరం 10 కోట్ల రూపాయలతో నిర్వహించదలిచిన పలు అభివృద్ధి పనులకు హరీష్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్య గౌడ్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు అంబేడ్కర్ జయంతి సందర్భంగా సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి హరీశ్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement