ముగ్గురి పరిస్థితి అత్యంత విషమం | Medak rail accident: three students most critical in Hospital | Sakshi
Sakshi News home page

ముగ్గురి పరిస్థితి అత్యంత విషమం

Jul 25 2014 4:00 PM | Updated on Oct 16 2018 3:12 PM

'మాసాయిపేట' ఘటనలో గాయపడిన 20 మంది విద్యార్థులకు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

హైదరాబాద్: 'మాసాయిపేట' ఘటనలో గాయపడిన 20 మంది విద్యార్థులకు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు విద్యార్థుల పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మరో ఆరుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందన్నారు.

యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు
సాయిరామ్, సుచితాగౌడ్, సందీప్, శరత్, సాత్విక, వరుణ్‌గౌడ్, నభీరా ఫాతిమా, శ్రావణి, హారీశ్, మహిపాల్‌రెడ్డి, అభినందు, సద్భావన్‌దాస్, శిరీషా, వైష్ణవి, దర్శన్ అలియాస్ ధనుష్‌గౌడ్, కరుణాకర్, శివకుమార్, ప్రశాంత్, నితుషా, తరుణ్.

మేల్కోండి.. ప్రాణాలు కాపాడండి!

Advertisement
 
Advertisement
Advertisement