పదేళ్ల నాటి డంప్ స్వాధీనం | maoists dump caught by sp | Sakshi
Sakshi News home page

పదేళ్ల నాటి డంప్ స్వాధీనం

Jan 13 2015 6:55 PM | Updated on Oct 9 2018 2:51 PM

నల్గొండ జిల్లా చందం పేటలో ఎస్పీ ఆధ్వర్యంలో జరిపిన కూంబింగ్ లో పదేళ్ల క్రితం మావోయిస్టులు దాచి పెట్టిన డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నల్గొండ జిల్లా చందంపేటలో ఎస్పీ ఆధ్వర్యంలో జరిపిన కూంబింగ్ లో పదేళ్ల క్రితం మావోయిస్టులు దాచిపెట్టిన డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనలో మావోయిస్టుల టోపీలు, బెల్టులు, జిలెటిన్ స్టిక్స్, విప్లవ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ ప్రభాకర్ రావు తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement