ట్యాంకర్ ఢీకొని వ్యక్తి మృతి | Man killed in tanker collide | Sakshi
Sakshi News home page

ట్యాంకర్ ఢీకొని వ్యక్తి మృతి

Feb 17 2016 2:44 PM | Updated on Aug 30 2018 3:58 PM

రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట్ మండలం మాజిద్‌పూర్ వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట్ మండలం మాజిద్‌పూర్ వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సత్యనారాయణ (35) అనే వ్యక్తి బైక్‌పై వెళుతుండగా... వాటర్ ట్యాంకర్ లారీ ఢీకొంది. తీవ్ర గాయాలతో అతడు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement