రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి | Man dies in Road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి

Oct 19 2015 4:16 PM | Updated on Aug 30 2018 3:56 PM

మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి పట్టణంలో డీసీఎం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు.

వనపర్తి రూరల్ (మహబూబ్‌నగర్) : మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి పట్టణంలో డీసీఎం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. రాజీవ్‌చౌక్‌లో సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికి చెందిన కె.చంద్రారెడ్డి (58)గా పోలీసులు గుర్తించారు. పని మీద వనపర్తి పట్టణానికి వచ్చినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement