దాడి కేసులో విష్ణుకు నోటీసులు | Madhapur Police issue notice to congress ex mla vishnuvardhan reddy | Sakshi
Sakshi News home page

దాడి కేసులో విష్ణుకు నోటీసులు

Dec 17 2014 11:59 AM | Updated on Oct 30 2018 5:28 PM

దాడి కేసులో విష్ణుకు నోటీసులు - Sakshi

దాడి కేసులో విష్ణుకు నోటీసులు

కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డిపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డికి బుధవారం పోలీసులు నోటీసులు జారీ చేశారు.

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డిపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డికి బుధవారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. 37మంది ప్రత్యక్షసాక్షుల వాంగ్మూలాన్ని మాదాపూర్ పోలీసులు నమోదు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు... విష్ణు సహా కొంతమంది దాడి చేసినట్లు గుర్తించారు. దాంతో విష్ణుకు నోటీసులు ఇచ్చారు. కాగా ఈనెల 12వ తేదీన ఓ వివాహ వేడుకలో పరస్పరం దాడికి పాల్పడిన కాంగ్రెస్ యువనేతల వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement