లారీ ఢీకొని బాలిక దుర్మరణం | Larry hit the girl's death | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని బాలిక దుర్మరణం

Jan 10 2016 8:01 PM | Updated on Aug 30 2018 3:58 PM

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో లారీ ఢీకొని ఓ బాలిక మృతి చెందింది.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో లారీ ఢీకొని ఓ బాలిక మృతి చెందింది. ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌కు చెందిన ఓ కుటుంబం స్థానికంగా ఓ హోటల్ నిర్వహిస్తోంది. ఆ కుటుంబానికి చెందిన అతియా (8) అనే బాలిక రోడ్డు దాటుతుండగా.. ఊట్నూరు వైపు వెళుతున్న సిమెంట్ లోడ్ లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన బాలిక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.


 

Advertisement
 
Advertisement
Advertisement