కిడ్నాప్ గ్యాంగ్ అరెస్ట్ | kidnap gang arrested | Sakshi
Sakshi News home page

కిడ్నాప్ గ్యాంగ్ అరెస్ట్

Apr 14 2015 3:12 PM | Updated on Sep 4 2018 5:16 PM

వ్యాపారులను కిడ్నాప్ చేసి హత్యలకు కుట్ర పన్నుతున్న ముఠాగుట్టు రట్టు చేశారు పోలీసులు.

హైదరాబాద్:వ్యాపారులను కిడ్నాప్ చేసి హత్యలకు కుట్ర పన్నుతున్న ముఠాగుట్టు రట్టు చేశారు నగర పోలీసులు. మంగళవారం మాజీ మావోయిస్టు సహా మరో నలుగురు కిడ్నాప్ గ్యాంగ్ సభ్యులను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక రివాల్వర్, తపంచా. 40 రౌండ్ల బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement