తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీ | IPS officers transferred in telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీ

Sep 23 2014 10:36 PM | Updated on Sep 2 2017 1:51 PM

తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్ క్రైం అడిషనల్ కమిషనర్గా ఐజీగా స్వాతి లక్రాను, పోలీస్ ట్రైనింగ్ కాలేజీ ఐజీగా సందీప్ సాండిల్యను, నిజామాబాద్ ఎస్పీగా ఎస్ చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు.

Advertisement
 
Advertisement
Advertisement