తెలంగాణ ఇంటర్ బోర్డు ఏర్పాటు | Intermediate board setup in Telangana State | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఇంటర్ బోర్డు ఏర్పాటు

Dec 4 2014 8:36 PM | Updated on Sep 2 2017 5:37 PM

తెలంగాణ ఇంటర్ బోర్డు ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ బోర్డు ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.  బోర్డు ఛైర్మన్గా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి , వైఎస్ ఛైర్మన్గా ఉన్నత విద్య కార్యదర్శి వ్యవహరించనున్నారు.  కాగా శైలజా రామయ్యర్కు ఇంటర్ బోర్డు కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement