‘ఓల్డ్‌ సిటీ మినీ పాకిస్థాన్‌ అవుతోంది’ | Hyderabad Old City is becoming a mini Pakistan | Sakshi
Sakshi News home page

‘ఓల్డ్‌ సిటీ మినీ పాకిస్థాన్‌ అవుతోంది’

May 14 2017 3:40 PM | Updated on Sep 19 2018 8:17 PM

‘ఓల్డ్‌ సిటీ మినీ పాకిస్థాన్‌ అవుతోంది’ - Sakshi

‘ఓల్డ్‌ సిటీ మినీ పాకిస్థాన్‌ అవుతోంది’

మరోసారి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్‌: మరోసారి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీ నిజంగానే మినీ పాకిస్థాన్‌గా మారుతోందంటూ వ్యాఖ్యానించారు. ఈ మాటలను తాను ఇది వరకే తెలంగాణ అసెంబ్లీలో అన్నానని, అప్పుడు తాను అన్నమాటలు ఏదో పొరపాటున అన్నవి కాదని స్పష్టం చేశారు. మరోసారి తాను అప్పట్లో చెప్పిన మాటల్ని సమర్థించుకుంటున్నట్లు తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement