ధర్మపురికి పోటెత్తిన భక్తులు | heavy rush in dharmapuri | Sakshi
Sakshi News home page

ధర్మపురికి పోటెత్తిన భక్తులు

Jul 15 2015 12:03 PM | Updated on Aug 1 2018 5:04 PM

ధర్మపురికి పోటెత్తిన భక్తులు - Sakshi

ధర్మపురికి పోటెత్తిన భక్తులు

కరీంనగర్ జిల్లాలోని దర్మపురికి భక్తులు పోటెత్తారు. గోదావరి పుష్కరాల రెండో రోజు భారీగా భక్తులు తరలివచ్చారు.

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని దర్మపురికి భక్తులు పోటెత్తారు. గోదావరి పుష్కరాల రెండో రోజు భారీగా భక్తులు తరలివచ్చారు. బుధవారం ఉదయం 11 గంటల వరకు లక్షకు పైగా భక్తులు పుష్కర స్నానమాచరించారు. కాగా కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ధర్మపురి పుష్కర స్నానం ఆచరించి పూజలు నిర్వహించారు. అదేవిధంగా కాళేశ్వరంలోని ఘూట్ కు భక్తులు భారీగా వచ్చారు. దాంతో అక్కడ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారుల పటిష్ట చర్యలు తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement