రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి | Heavy rush at Vemulawada Temple | Sakshi
Sakshi News home page

రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి

Jan 18 2016 4:44 PM | Updated on Sep 3 2017 3:51 PM

రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి

రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి

కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి సన్నిధిలో సోమవారం కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది.

వేములవాడ అర్బన్ : కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి సన్నిధిలో సోమవారం కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం లక్ష మంది వరకు భక్తులు రాగా, సోమవారం కూడా రద్దీ భారీగానే ఉంది. స్వామి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలలో వేచి ఉన్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఈవో ఏర్పాట్లను పరిశీలించారు. పారిశుద్ధ్యం నిర్వహణ సరిగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement