అంగన్వాడీ సిబ్బందికి తీపికబురు | good news to anganwadi workers | Sakshi
Sakshi News home page

అంగన్వాడీ సిబ్బందికి తీపికబురు

Mar 11 2015 11:02 AM | Updated on Aug 10 2018 8:13 PM

అంగన్వాడీ సిబ్బందికి తీపికబురు - Sakshi

అంగన్వాడీ సిబ్బందికి తీపికబురు

అంగన్వాడీ సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వేతనాలు పెంచుతున్నట్టు ప్రకటించింది.

హైదరాబాద్: అంగన్వాడీ సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వేతనాలు పెంచుతున్నట్టు ప్రకటించింది. అంగన్వాడీ టీచర్లకు నెలకు రూ.7 వేలు, కార్యకర్తలకు రూ.4 వేలు వేతనం ఇవ్వనుట్టు తెలిపింది. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి వెయ్యి వన్టైమ్ గ్రాంట్ మంజూరు చేస్తామని ప్రకటించింది.

తెలంగాణ బడ్జెట్ 2015-16 ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈమేరకు శాసనసభలో ప్రకటించారు. వేతనాలపై పెంపు ప్రకటనపై అంగన్వాడీ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement