కిలోల కొద్దీ అదృష్టం | Good luck with fishes | Sakshi
Sakshi News home page

కిలోల కొద్దీ అదృష్టం

May 8 2017 2:57 AM | Updated on Sep 5 2017 10:38 AM

కిలోల కొద్దీ అదృష్టం

కిలోల కొద్దీ అదృష్టం

నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లో ఆదివారం మత్స్యకారులకు 22 కేజీల చేప చిక్కింది.

బాల్కొండ : నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లో ఆదివారం మత్స్యకారులకు 22 కేజీల చేప చిక్కింది. ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం నీటి మట్టం తగ్గడంతో పెద్ద పెద్ద చేపలు చిక్కుతున్నాయి. కాగా ప్రాజెక్ట్‌లో చేపలు భారీ సంఖ్యలో మృతి చెందుతున్నాయి.

నీటి పరిమాణం తగ్గిపోయి ఆక్సిజన్‌ అందనందున చేపలు వ్యాధిబారిన పడి మృతి చెందుతున్నాయని  శాస్త్ర వేత్తలు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement