పేకాటరాయుళ్లు అరెస్ట్: నగదు స్వాధీనం | Gamblers arrested in medak district | Sakshi
Sakshi News home page

పేకాటరాయుళ్లు అరెస్ట్: నగదు స్వాధీనం

May 18 2016 6:49 PM | Updated on Aug 20 2018 4:44 PM

మెదక్ జిల్లా గజ్వేల్ మండలం గిరిపల్లిలో బుధవారం పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు.

మెదక్ : మెదక్ జిల్లా గజ్వేల్ మండలం గిరిపల్లిలో బుధవారం పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. నలుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 56 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement