'తొలి పుష్కరాలు ఘనంగా జరుపుకున్నాం' | first pushkaralu celebrated grandly, says pocharam | Sakshi
Sakshi News home page

'తొలి పుష్కరాలు ఘనంగా జరుపుకున్నాం'

Jul 25 2015 8:37 PM | Updated on Aug 1 2018 5:04 PM

'తొలి పుష్కరాలు ఘనంగా జరుపుకున్నాం' - Sakshi

'తొలి పుష్కరాలు ఘనంగా జరుపుకున్నాం'

తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి నిజామాబాద్ జిల్లా కందకుర్తిలో గోదావరి పుష్కరాల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు..

కందకుర్తి : తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి నిజామాబాద్ జిల్లా కందకుర్తిలో గోదావరి పుష్కరాల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కందకుర్తిలో జరిగిన పుష్కర శోభాయాత్రను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహించిన తొలి పుష్కరాలను చాలా ఘనంగా జరుపుకున్నామని మంత్రి పోచారం అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement