రుణమాఫీ వాయిదా చెల్లించాలని రైతుల ధర్నా | Farmers protest on loan waiver | Sakshi
Sakshi News home page

రుణమాఫీ వాయిదా చెల్లించాలని రైతుల ధర్నా

Dec 12 2015 2:43 PM | Updated on Sep 3 2017 1:53 PM

రుణ మాఫీ పథకం కింద రైతులకు మొదటి విడత మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు.

రుణ మాఫీ పథకం కింద రైతులకు మొదటి విడత మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. మహబూబ్‌నగర్ జిల్లా వీపనగండ్ల మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అధికారులు తమను ఇబ్బంది పెడుతున్నారని మండలానికి చెందిన రైతులు ధర్నాకు దిగారు. దీంతో బ్యాంకు అధికారులు రైతులతో చర్చలు నిర్వహిస్తున్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement