అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | farmer suicide in khammam district | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Nov 28 2015 12:27 PM | Updated on Oct 1 2018 2:36 PM

ఖమ్మం జిల్లా అశ్వారావు పేట మండలం తుమ్మలలో విషాదం చోటు చేసుకుంది.

ఖమ్మం : ఖమ్మం జిల్లా అశ్వారావు పేట మండలం తుమ్మలలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాదతో పురుగుల మందు తాగి శనివారం ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తుమ్మలకు చెందిన వీరా స్వామి అనే రైతు సాగు కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో తీవ్ర మనస్ధాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement