ఎన్ఫోర్స్మెంట్ దాడులు: విత్తనాలు స్వాధీనం | Enforcement rides in pesticides shops in nizamabad district | Sakshi
Sakshi News home page

ఎన్ఫోర్స్మెంట్ దాడులు: విత్తనాలు స్వాధీనం

Jun 9 2016 9:35 AM | Updated on Sep 5 2018 1:38 PM

నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా ఎరువులు, విత్తనాల షాపులపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు.

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా ఎరువులు, విత్తనాల షాపులపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అలాగే బోధన్లో కూడా  ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి... 1.60 లక్షల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement