ఉస్మానియా భూముల జోలికి వెళ్లొద్దు | Do not touch the Osmania lands, says BGYM incharge Kalyan | Sakshi
Sakshi News home page

ఉస్మానియా భూముల జోలికి వెళ్లొద్దు

May 19 2015 8:07 PM | Updated on Sep 3 2017 2:19 AM

ఉస్మానియా యూనివర్సిటీ భూములను దళారులకు పంచెందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని బీజేవైఎం జిల్లా ఇంచార్జ్ కళ్యాణ్ అన్నారు.

నల్గొండ: ఉస్మానియా యూనివర్సిటీ భూములను దళారులకు పంచెందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని బీజేవైఎం జిల్లా ఇంచార్జ్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా భువనగిరి రహదారి బంగ్లాలో జరిగిన నియోజకవర్గం బీజేవైఎం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ ఎన్నికల ముందు చెప్పిన కేజీ టూ పీజీ విద్యా విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement