బీసీలకు గొర్రెలు.. మీకు పదవులా: వీహెచ్‌ | Congress Leader V Hanumantha Rao Fires On Telangana CM KCR | Sakshi
Sakshi News home page

బీసీలకు గొర్రెలు.. మీకు పదవులా: వీహెచ్‌

Feb 22 2017 2:54 AM | Updated on Aug 16 2018 1:18 PM

బీసీలకు గొర్రెలు.. మీకు పదవులా: వీహెచ్‌ - Sakshi

బీసీలకు గొర్రెలు.. మీకు పదవులా: వీహెచ్‌

బీసీలకు గొర్రెలు, బర్రెలు, చేపలు అని మభ్యపెట్టి రాజ్యాధికారం, పదవులన్నీ కేసీఆర్‌ కుటుంబం అనుభవిస్తుందా అని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ప్రశ్నించారు.

సాక్షి, హైదరాబాద్‌: బీసీలకు గొర్రెలు, బర్రెలు, చేపలు అని మభ్యపెట్టి రాజ్యాధికారం, పదవులన్నీ కేసీఆర్‌ కుటుంబం అనుభవిస్తుందా అని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ప్రశ్నించారు. బీసీ విద్యార్థులకు చదువును దూరం చేసి, ఓట్ల కోసం తాయిలాలతో కేసీఆర్‌ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. అధిష్టాన వర్గం అనుమతిస్తే రాష్ట్రంలో బీసీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు రాష్ట్రంలో పర్యటిస్తానని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement