భూమికి సంబంధించిన విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన వాగ్వాదం కొట్లాట వరకు వెళ్లింది.
ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఒకరికి తీవ్రగాయాలు
Apr 26 2015 4:54 PM | Updated on Aug 25 2018 5:38 PM
ఖమ్మం: భూమికి సంబంధించిన విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన వాగ్వాదం కొట్లాట వరకు వెళ్లింది. ఈ ఘటనలో ఒక యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కొత్తగూడం పరిధిలోని రామవరంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
బాధితుడిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement