రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడు బీరప్ప ఆలయంలో ఉత్సవాల సందర్భంగా టీఆర్‌ఎస్ నేతలు కొట్లాటకు దిగారు.
కొట్టుకున్న గులాబీ నేతలు
Jun 5 2017 3:49 PM | Updated on Mar 28 2018 11:26 AM
ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడు బీరప్ప ఆలయంలో ఉత్సవాల సందర్భంగా టీఆర్‌ఎస్ నేతలు కొట్లాటకు దిగారు. స్వామి దర్శనానికి హాజరైన ఎంపీపీ నిరంజన్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తనయుడు ప్రశాంత్‌రెడ్డి వర్గీయులు బాహాబాహీకి దిగారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని వారించి వెనక్కి పంపేశారు.
Advertisement


