సెల్‌టవర్ కు నిప్పుపెట్టిన దుండగులు | cell tower burnt in karimnagar district | Sakshi
Sakshi News home page

సెల్‌టవర్ కు నిప్పుపెట్టిన దుండగులు

Mar 15 2016 1:06 PM | Updated on Sep 5 2018 9:45 PM

కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం మర్రిమడ్ల శివారులో నిర్మాణంలో ఉన్న ఓ సెల్‌టవర్‌కు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు.

కోనరావుపేట: కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం మర్రిమడ్ల శివారులో నిర్మాణంలో ఉన్న ఓ సెల్‌టవర్‌కు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటనలో సెల్‌టవర్ కింద భాగంలో ఉన్న కేబుల్ వైర్లు, సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ రాజ్‌కుమార్ గౌడ్ సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement